Thursday, 5 November 2026

హైదరాబాదులో సిడిఎంఏ అధికారులకు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్

హైదరాబాదులో సిడిఎంఏ అధికారులకు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్ పద్మా పరశురాం.. వనపర్తి టౌన్ : డిసెంబర్ 8 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో నాలుగో వార్డ్ స్థానిక కౌన్సిలర్ పద్మ పరశురాం మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని వీలిన మైన గ్రామాల్లో గల వార్డ్ లో మంచినిటి సమస్యలు పరిష్కరించడంలేదు, గత కొన్ని రోజులుగా మంచినీటి సమస్య నెలకొందని,ఎన్నోసార్లు కమిషనర్ కి,అధికారులకు విన్నవించిన, పట్టించుకోవడంలేదని,ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు హైదరాబాదులో సిడిఎంఏ అధికారులకు నాలుగో వార్డ్ సమస్యల గురించి వినతిపత్రం ద్వారా అందజేయడం జరిగింది