అలంపూర్ మే 31(జనంసాక్షి) అలంపూర్ మండలం ఉట్కూరు గ్రామం చెందిన కొంగర శ్రీనివాసులు కుమార్తె వివాహనికి బుధవారం అలంపూర్ మాజీ శాసన సభ్యులు సంపత్ కుమార్ హాజరై నూతన వధూవరును ఆశీర్వదించారు.అనంతరం నియోజకవర్గం లోని
వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి చెందిన భీమేశ్వర్ రెడ్డి కుమార్తె వివాహనికి హాజరై నూతన వధూవరును ఆశీర్వదించారు.వారి వెంట వడ్డేపల్లి మండలం అధ్యక్షులు బంగారు రామకృష్ణ రెడ్డి , ఇటిక్యాల మండల అధ్యక్షులు రుక్మానంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్ గౌడ్ , పచ్చర్ల కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
పలు వివాహ కార్యక్రమాలకు హాజరైన అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్




