రఘునాధపాలెం 08 (జనం సాక్షి) మండల రఘునాథ పాలెం గ్రామపంచాయతీ లోని పల్లె దావకానాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి గుడిపూడి శారద మరియు గ్రామ ఎంపీటీసీ మద్దినేని రజిని ఈ కార్యక్రమంలో యం పి డి ఓ రామకృష్ణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ ఉప సర్పంచ్ కుందే సాబ్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ మండల యంపిఓ శ్రీనివాస్ రెడ్డి బిల్ కలెక్టర్ అంజయ్య డాక్టర్స్, వార్డ్ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుడిపూడి రామారావు ఎ ఎన్ యం స్,, ఆశ వర్కర్స్ ,మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




