Wednesday, 4 November 2026

పవర్ బోర్‌వెల్‌ను పనులు ప్రారంభోత్సవంలో సదా కేశవరెడ్డి

 

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 06 కంటోన్మెంట్ రెండోవ వార్డ్ లో దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న కుమార్తెలు తో
కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి కలిసి శ్రీలంక బస్తీలో దివంగత ఎమ్మెల్యే నిధులతో నూతన పవర్ బోర్ వెల్ పనులు కు కొబ్బరికాయ కోట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్,జబ్బార్,సత్యనారాయణ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.