కరాచీ : పాకిస్థాన్ ఆర్ధిక రాజధాని కరాచీ బాంబు పేలుడుకు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. పదాన్నలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ రేంజర్స్ హెడ్‌క్వార్టర్స్ వద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది.