పాఠశాలను తనిఖీ చేశిన ఎంఈ ఓ కొండారెడ్డి

జోగులాంబ గద్వాలజిల్లా జనంసాక్షి  గట్టు  ఆగష్టు
మండల పరిధి లొ ఎం ఈ ఓ               కొండా రెడ్డి  UPS తుమ్మల చెరువు పాఠశాలను సందర్శించాడు 360 రోజుల ప్రొగ్రామ్ లో భాగంగా ప్రారంభ పరీక్ష నిర్వహించిన పేపర్లను తనిఖీ చేయడం జరిగింది
విద్యార్థులను ABCగ్రూపులుగావిభజించుకోవాలని, ప్రతి రోజు మధ్యాహ్నం 6,7,8 తరగతులను కోసం వినియోగించుకోవాలని సూచించారు ప్రొగ్రామ్ ను పాఠశాల HM నిరంతరం పర్యవేక్షస్తూ ఉండాలన్నారు ప్రతి విద్యార్థినివిద్యార్థులకు తప్పని సరిగా రుబెల్లావ్యాక్సిన్వేయించాలన్నారుమధ్యాహ్న భోజనం మెను
ప్రకారం పెడుతూ వారానికి మూడు గుడ్లు పెట్టాలన్నారు. హరితాహారం మొక్కలకు
నిరంతరం నీళ్ళు పోస్తు వాటిని సంరక్షించాలన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, రేణుక వాలంటీర్లు రాజుసాగర్, లక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు