యాధాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 0ఫోటో రైట్ ఆఫ్ తుర్కపల్లి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలోని హైస్కూల్లో మనఊరు మనబడి కార్యక్రమం లో బాగంగా డైనింగ్ హాలుకు బుధవారం ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల శ్రీవాణి వెంకటేష్ ,పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహా రెడ్డి,ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ , వార్డ్ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.




