Sunday, 8 November 2026

పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 22 (జనంసాక్షి) మన ఊరు మన బడి కార్యక్రమం కింద స్థానిక మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి 13 లక్షల 60 వేల రూపాయలు మరియు ప్రైమరీ స్కూల్ లో వాటర్ సంపు నిర్మాణానికి 80 వేల రూపాయల నిధులకు గాను స్థానిక సర్పంచ్ జన్నాయికోడె నగేష్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ యాస కవిత మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి హౌసింగ్ ఏఈ ధనలక్ష్మి విద్యా కమిటీ చైర్మన్ లు కోరే బీరప్ప వెల్మినేటి భారతి సోమయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంఛార్జి హెచ్ ఎం అరవిందరాయుడు ప్రైమరీ స్కూల్ హెచ్ ఎం వీరజంగరెడ్డి వార్డు మెంబర్ కోరె మల్లేశం ఉపాధ్యాయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు