పాఠశాల విద్యార్థులకు మేజిక్ ట్రిక్స్.
ఫొటో : మేజిక్ ట్రిక్ వివరిస్తున్న మేజీషియన్.
నెన్నెల, డిసెంబర్ 15, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేజిక్ ట్రిక్స్ పై అవహగా కల్పించారు. చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా సులభంగా ఎలా చేయవచ్చో విద్యార్థులకు అవగాహనా కల్పించారు. విద్యార్థుల కేరింతల మద్య హుషారుగా మేజిక్ షో జరిగింది. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ, ఉమా, దుర్గా భవాని, విద్యార్థులు పాల్గొన్నారు
పాఠశాల విద్యార్థులకు మేజిక్ ట్రిక్స్.




