పాద యాత్ర చేస్తున్న జై భీం సభ్యులు :శామీర్ పేట్, జనం సాక్షి :
జై భీమ్ కుటుంబ సభ్యులకు జై భీమ్ ఆదివారం రోజు బాబగూడ గ్రామములో బాబ గూడ నుండి బొమ్మరాసి పేట పొన్నాల గ్రామం వరకు జ్ఞాన పాద 300 మందితో పాదయాత్ర శామీర్ పేట ఎంపీపీ ఎల్లు భాయి బొమ్మరసి పేట సర్పంచ్ బాబ గూడ సర్పంచ్ పొన్నాల సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటిసి లు సర్పంచ్ లు జై భీమ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందల స్వామి జోగు సుమలత రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్ నల్ల బాబు పొన్నాల సంఘము సభులు పెద్దలు యువకులు మహిళలు బొమ్మ రాసి పేట పెద్దలు యువకులు మహిళలు బాబగూడ సంఘము పెద్దలు యువకులు మహిళలు తెరాస పొన్నాల ప్రధాన కార్య దర్శి రెడ్డి అన్ని గ్రామాల నుండి పాదయాత్ర కు మహిళ లు హాజరు అయ్యారు.
24ఎస్పీటీ -2: పాదయాత్ర చేస్తున్న దృశ్యం
పాద యాత్ర చేస్తున్న జై భీం సభ్యులు




