పాపగల భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్
నల్గొండ మున్సిపాలిటీ 44 వార్డ్ కి చెందిన పాపగల బిక్షపతి గారు ఆనారోగ్యంతో మరణించారు.. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10,000 పదివేల రూపాయల సహాయం చేసి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన టి అర్ ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, అర్ కె ఎస్
ఫౌండేషన్ చైర్మన్,8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్.
ఈ కార్యక్రమంలో శ్రీధర్ రమేష్ సందీప్ శ్రీకాంత్ రాము సత్యనారాయణ వేణు అజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.