Tuesday, 3 November 2026

పార్టీ జెండా ఆవిష్కరించిన పాండు యాదవ్

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి ఏప్రిల్ 26 సెంటర్ పాయింట్ లో ఆరోవ వార్డ్ పార్టీ కార్యాలయంలో  బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో కలిసి  జెండా ఆవిష్కరించిన పాండు యాదవ్. ఈ కార్యక్రమంలో మల్లెలవిశ్వనాథ్ భాస్కర్ రెడ్డి, చిన్ని కృష్ణ, జయరాం, జగదీష్, నాయుడు,రంజిత్,ప్రకాష్ మరియు పార్టీ కార్యకర్తలతో పాల్గొన్నారు,