Monday, 2 November 2026

పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం లోక్‌ సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణానికి నైతిక భాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు తమ పట్టునే వీడకపోవడంతో స్పీకర్‌ సభను సోమవారనికి  వాయిదా వేశారు.మరోవైపు ఇదే అంశంపై అటు రాజ్యసభ కూడా  వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *