పాలకవర్గం చేయుత…
శంకరపట్నం : జనం సాక్షి నవంబర్ 23
మండలం పరిధిలోని అందాల పల్లెగ్రామ సర్పంచ్ బత్తుల మానస, పాలకవర్గం బుధవారం బాధ్యత కుటుంబానికి చేయూతనందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానస మాట్లాడారు. గ్రామానికి చెందిన మడ్డి లక్ష్మి అనే ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణానికి తెలుసుకొని తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి పాలకవర్గం ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు పెద్ది శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ కన్నేబోయిన జంపయ్య, వార్డు సభ్యులు పడాల తిరుపతి, ఒక సభ్యులు ,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. గు
పాలకవర్గం చేయుత




