Thursday, 5 November 2026

పాలడుగు పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ

పాలడుగు పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ
మోత్కూరు డిసెంబర్ 4 జనంసాక్షి : మండలంలోని పాలడుగు గ్రామ పెద్ద చెరువులో ప్రభుత్వం మత్స్యకారులకు ప్రోత్సాహకంలో భాగంగా అందజేస్తున్న ఉచిత చేప పిల్లల ను వదిలిపెట్టారు. చెరువులో మూడు రకాల సుమారు 2,80000 చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, ఉప సర్పంచ్ ఎడ్ల భగవంత్ ,సొసైటీ అధ్యక్షులు సత్తయ్య,జిల్లా ఫిషర్మెన్ రవి నాయక్,ఉపాధ్యక్షులు వెండి యాదగిరి,బరిగెల నారాయణ,కొంపెల్లి రాజారత్నం,ఎడ్ల నర్సిహ్మ,మోత్కూరు రాజు, గణేష్,కొంపెల్లి స్వామి,కొంపెల్లి బుచ్చయ్య కొంపెల్లి ముత్తయ్య,కొంపెల్లి సోమయ్య, నరేష్ పాల్గొన్నారు.