
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ జూన్ 23తుర్కపల్లి మండలం మంచిరోని మామిండ్లు గ్రామంలో పాల సంఘం చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తాటికొండ భాస్కర్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనను సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.




