Wednesday, 4 November 2026

పిఎసిఎస్ వైస్ చైర్మన్ గా కోండ్ర ముత్యాలు..

 

 

 

 

 

 

 

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 10ఫోటో రైట్ అప్01 తుర్కపల్లి నియామక పత్రం అందజేస్తున్నదృశ్యపిఎసిఎస్ వైస్ చైర్మన్ గా శుక్రవారం ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ కె. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామానికి చెందిన పిఎసిఎస్ డైరెక్టర్ కొండ్ర ముత్యాలు ను పిఎసిఎస్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ , సర్పంచ్ పోగుల ఆంజనేయులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, మాజీ ఎంపీపీ బోరెడ్డి రామిరెడ్డి, మాజీ సర్పంచ్ పడాల చంద్రం, మండల కోఆప్షన్ సభ్యుడు, తదితరులు పాల్గొన్నారు.