ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి లో శనివారం గ్రంథాలయం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఎ.టి.డ.బ్లూ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాదించాలని అన్నారు.గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .వారి వెంట వార్డెన్ sk సర్దార్ .విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పిఏం ఎచ్ బోయ్స్ హోస్టల్ లొ గ్రంథాలయం ఏర్పాటు.




