Friday, 6 November 2026

పిడిఎస్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

పిడిఎస్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిడిఎస్యు ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మట్టారెడ్డి, సహాయ కార్యదర్శి డి.రవి అన్నారు. మునగాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమాలు నిర్ణయించుకోవడం కోసం మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు