భువనగిరి టౌన్ (జనం సాక్షి):— భువనగిరి రైతుబిడ్డ శ్రీ పీసీసీ డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అరెకట్కే ఆధ్వర్యంలో తంగడపల్లి రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు హేరే కార్ శ్రీను పిట్టల బాలరాజ్ వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను హేరే కార్ గజానంద్ గట్కరి శ్రీకాంత్ టిల్లు ఎండి కరీం ఎం రాము నవీన్ రాకేష్ రాహుల్ శ్రీను h జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పిసిసి డెలిగేట్ మెంబర్ తంగడపల్లి రవికుమార్ జన్మదిన వేడుకలు




