Thursday, 5 November 2026

పి ఆర్ టి యు టి ఎస్ మూడుచింతలపల్లి మండల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

పి ఆర్ టి యు టి ఎస్ మూడుచింతలపల్లి మండల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన యూనియన్ నాయకులు :శామీర్ పేట్, జనం సాక్షి :మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్తూరు నందు పి ఆర్ టి యు టి ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించి మండలం లోని అన్ని పాఠశాల లోని ఉపాధ్యాయులందరికీ 2023 వ సంవత్సరం క్యాలెండర్లను పంపిణీ చేసి సంఘ అధికారిక అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి కి మొదటి ప్రాధాన్యతా వోటు వేసి గెలిపించవలసినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మల్లికార్జున రావు , ప్రధాన కార్యదర్శి భిక్షపతి , ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాగ్యమణి , శ్రీనివాస ప్రభాకర్ , రామచందర్ , శ్రీనివాసబాబు , ముత్యం గౌడ్ , పుష్ప , రాజశేఖర్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశోక్ , రాజిరెడ్డి , రాష్ట్ర బాధ్యులు పద్మారెడ్డి ,గురురావు, రమేష్ , సంపత్ కుమార్ , వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
12ఎస్పీటీ -2: క్యాలెండరు ను ఆవిష్కరిస్తున్న దృశ్యం