పీఏసీఎస్ చైర్మన్ కోసం అవిశ్వాసానికి దారితీసిన కదలిక.
నెరడిగొండజనవరి7(జనంసాక్షి):మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీఏసీఎస్ చైర్మన్ పదవికి ఆశపడి ఆశావహులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 8మంది డైరెక్టర్ల బలంతో ఆ విశ్వసనీయత నోటీసుపై సంతకం చేసి జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయంలో శనివారం రోజున నోటీసులు ఇవ్వడంతో మండల రాజకీయం రసవత్తరంగా మారింది.మండల పీఏసీఎస్ పరిధిలో13 మంది డైరెక్టర్లు కలరు.దీంతో ఎటుమొగు చూపనున్నారో తెలియక తికమకలో డైరెక్టర్లను కదలకుండా కాపాడుకోవడానికి ఇరువర్గ రాజకీయ పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.బలనిరూపనకు ఎవరికివారు బలప్రయత్నంలో మండలమంత వేడెక్కుతున్నట్లు ఈ
విశ్వదాసమాచారం.
పీఏసీఎస్ చైర్మన్ కోసం అవిశ్వాసానికి దారితీసిన కదలిక




