Wednesday, 4 November 2026

పీటల మీద ఆగిపోయిన పెళ్లి

తిరుపతి: తాళికట్టే సమయానికి కరెంటు పోవడాన్ని అశుభంగా భావించిన ఒక వరుడు పీటల మీద పెళ్లి నిలిచిపోవడానికి కారణమయ్యాడు. తిరుపతి శ్రీనివాసమంగాపురంలో  సంఘటన జరిగింది. తాళికట్టే సమయంలో కరెంటు పోవడంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *