Wednesday, 4 November 2026

మనగుడితో ఆలయ నిర్మాణ కార్యక్రమాల అభివృద్ది

కృష్ణ: రాష్ట్రదేవాదాయ, థర్మాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య ఈ రోజు కృష్ణజిల్లాలోని గడ్లపల్లేరు మండలం అంగులూరులోని వంద సంవత్సరాల చరిత్రగల సీతారామాలయ పున:నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇది వరకు పాడుబడిన గోపురాలకు నిధులు ఇచ్చేది కాదని, నేను  బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుడితోపాటు గుడి గోపురానికి నిధులు సమకూర్చుతున్నామన్నారు. దేవాదాయశాఖకు ఎలాంటి ఆదాయలోటు లేదాన్నారు. మనగుడి కార్యక్రమంతో ఆలయ నిర్మాణ కార్యక్రమాల అభివృద్ది జరుగుతుందన్నారు. ప్రజల్లోను చైతన్యమస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *