Tuesday, 3 November 2026

పీపుల్ మార్చ్ క్యాంప్ లో జగజీవన్ రామ్ జయంతి.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం ఇందారం వద్ద సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ యాత్ర క్యాంప్ దగ్గర ఏర్పాటు చేసిన వారి చిత్ర పటానికి పుల మల వేసి నివాళులు అర్పించి వారు చేసిన గొప్ప పనులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ సెక్రెటరీ పోచయ్య , అర్జీ -1 వైస్ ప్రెసిడెంట్ సదానందం. తదితరులు పాల్గొన్నారు .