…బండి సంజయ్ అరెస్ట్ ని తీవ్రంగా కండిస్తూన్నము…
భైంసా రూరల్ ఏప్రిల్ 05జనం సాక్షి- ముధోల్ తాలూక భాజపా నాయకులు బోస్లె మోహన్ రావ్ పాటిల్.
బండి సంజయ్ అరెస్ట్ ని తీవ్రంగా కండిస్తూన్నము అని ముధోల్ బిజెపి నాయకులు బోస్లె మోహన్ రావ్ పాటిల్ అన్నారు. బుధువారం స్థానిక దారబ్జి కార్యాలయంలో మాట్లాడారు…అక్రమ అరెస్ట్ లతో బి. అర్.ఎస్ సాధించేది ఎం లేదని…రజాకార్ల పాలనతో ఇటు ప్రజలు,అటూ నాయకులు మండి పోతున్నారని,బండి సంజయ్ ని అర్దరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలనీ లేనియెడల పెద్ద మొత్తంలో ఆందోళనలు చేపడతామని హెఛ్చరించరు.ఇప్పటికే దారబ్జి చుట్టూ పోలీసులు మోహరించారు.
బండి సంజయ్ అరెస్ట్ ని తీవ్రంగా కండిస్తూన్నము




