జనంసాక్షి, మంథని : ఆర్థిక సంస్కరణల సృష్టికర్త, ప్రపంచ మేధావి,తెలంగాణ ముద్దు బిడ్డ, బహుభాషా కోవిదులు, స్వర్గీయ మాజీ ప్రధాని పి.వి నర్సింహా రావు జయంతి సందర్భంగా బుధవారం మంథని పట్టణంలో వారి విగ్రహానికి మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 
పీవీకి నివాళులు అర్పించిన పుట్ట శైలజ




