పుట్టినరోజు పురస్కరించుకొని దుప్పట్లు పంపిణీ
శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ
రి నే 577/2012 ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో కొంతమంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నా పుట్టిన రోజు సందర్భంగా కొంతమంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడంలో ఎంతో సంతృప్తినిస్తుంది అని అన్నారు ,
అలాగే శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్వరంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అధికారులు ప్రజా ప్రతినిధులు సహాయ సాకారం అందిస్తే సిర్పూర్ నియోజకవర్గం లోఏ ప్రాంతం నైన ఇలాంటి కార్యక్రమాలు చేయడినికి మేము సిదంగ ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడేపల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ గౌడ్ ,మాలి సంఘం మండల అధ్యక్షుడు నికొడీ బాపు రావు యువ నాయకులు మహేష్ గౌడ్ దుర్గం విజయ్ నికోడే సందీప్ తుమోజు వెంకటేష్ అన్నం నాగయ్య ప్రకాశ్ భీం రావ్ తది తరులు పాల్గోన్నారు




