Thursday, 5 November 2026

పువ్వాడ ఉదయ్ నగర్ లో రాష్ట్ర రవాణా శాఖ

రఝునాధపాలెం నవంబర్ 14 జనం సాక్షి పువ్వాడ ఉదయ్ నగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఆశీసుల. తో సర్పంచ్. కాంపాటి లలిత ఆధ్వర్యంలో.2వ వార్డులో గుట్ట పైన వర్షం వస్తే దాదాపు అరవై కుటుంబలకి చాలా ఇబంది. బాధలు ఉండేవి అయితే 180 మీటర్లు సైడ్ డ్రైన్ వేయటం అంచనా విలువ పదరు లక్షలు పాల్గొన్నావారు ఉప సర్పంచ్. హసీనా సిద్దిక్ వార్డు మెంబర్స్ నర్సింహారావు బుక్య విజయ్ రజిత వీరన్న కాంపాటి రాంబాబు రవి యూత్ పాల్గొన్నారు.