Tuesday, 3 November 2026

పూర్వ విద్యార్థుల చేయూత

 

 

 

రాజాపేట, జనవరి27 (  జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలో ఎస్ ఎస్ సి2012-2013 బ్యాచ్ జడ్.పి.హెచ్.ఎస్ పూర్వ విద్యార్థులు స్కూల్ కి రెండు ఫ్యాన్లను శుక్రవారం బహూకరించారు. సందర్భంగా గ్రామ ప్రజలు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బండపల్లి మధు, గణపురం సాయికుమార్, బొడ్డు సురేష్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .