జనం సాక్షి దుబ్బాకసిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారంకంటి వెలుగు వెహికల్స్ ఓనర్ డ్రైవర్స్ కంటి వెలుగు బిల్స్ రాక ఇబ్బంది పడుతున్న కంటి వెలుగు వెహికల్స్ ఓనర్ డ్రైవర్స్ రెండు నెలలు అయిపోయి మూడు నెలలు గడుస్తున్న డీజిల్ పోయేలేక ఇబ్బంది పడుతూ బాధపడుతున్న కంటి వెలుగు వెహికల్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి మాట్లాడి వెంటనే బిల్లులు వచ్చేలా కృషి చేయాలని వారికీ వినతిపత్రం ను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు రెండు నెలలుగా కంటి వెలుగు కార్యక్రమానికి అద్దెకు వాహనాలను నడుపుతున్నామని ఇప్పటికైనా మాకు ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు.మా బిల్లు త్వరగా ఇవ్వండని మమ్ములను ఆదుకోండి అని కంటి వెలుగు ఓనర్స్ మరియు డ్రైవర్లు వేడుకుంటున్నారు.
పెండింగ్ లో ఉన్న కంటి వెలుగు బిల్లులు మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం పత్రం అందజేత




