Tuesday, 3 November 2026

మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ కు తెరాస ప్రభుత్వ సహకారం

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి దుబ్బాక.నిరుపేదలకు ఒక పెద్ద వరంమన బూరుగుపల్లి గ్రామ
పిట్ల కలవ్వ W/0 కిష్టయ్య గారుగత కొన్ని సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పుల కారణంగా నడవలేని పరిస్థితిలో ఇబ్బందులు పడడంతోమోకాలు చిప్పల ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పడంతో
ప్రైవేట్ ఆస్పత్రిలో ఇదే మోకాలు చిప్పల ఆపరేషన్ కు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోకాలు చిప్పల ఆపరేషన్
రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చోరువతో
సుడా చైర్మన్మారెడ్డి రవీందర్ రెడ్డి అన్న సహకారంతోసిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లచే ఎంతో నాణ్యమైన మోకాళ్ళ చిప్పల ఆపరేషన్నిన్నటి రోజు పిట్ల కలవ్వ గారికి చేయించడం జరిగింది.