ఏటూరు నాగారం (జనం సాక్షి);జూన్ 08 ఈ రోజు ఏటూరు నాగారం మండలంలోతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించే సాగునీరు మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ అధ్వర్యంలో
జరిగే ఊరూరా చెరువు పండుగ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీ స్థానిక ఎంపీడీవో ఎమ్మార్వో మరియు ఇరిగేషన్,ఐకేపీ అధికారుల ఆధ్వర్యం లో జరిగింది. ర్యాలీ లో బాగంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ బోనం ఎత్తుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
బోనం ఎత్తుకున్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్




