దిల్లీ: పెట్రోలియం శాఖ నుంచి పత్రాల లీకేజీపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. బిజినెస్ హౌస్ నుంచి పత్రాలు లీక్ చేసిన ఐదుగురిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.