Thursday, 5 November 2026

పీయూష్ గోయల్‌తో దత్తాత్రేయ భేటీ

ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా కేంద్ర వాటా నుంచి రాష్ర్టానికి 500 మెగావాట్ల విద్యుత్ అందించాల్సిందిగా దత్తాత్రేయ కోరినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *