పెద్దబోయిన వెంకన్న కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్లగొండ మండలం కూతురుగూడెం కి చెందిన పెద్దబోయిన వెంకన్న యాదవ్ గత రెండు రోజుల క్రితం ఆక్సిడెంట్ జరిగి చికిత్స పొంది నిన్న తుది శ్వాస విడిచారు.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి *10,000-/ (పదివేలు)* ఆర్ధిక సహాయం అందించిన టి అర్ ఎస్  పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్,8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముక్కల యాదయ్య, జాన్ రెడ్డి నల్లబోతు పవన్, సాయి, వంశీ ,నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు