Wednesday, 4 November 2026

పెద్దమ్మ గూడెం నవగ్రహనాభిలశీల ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

 జిన్నారం జూన్ 5(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పెద్దమ్మ గుడి గ్రామంలో నవగ్రహ బొడ్రాయి లింగమయ్య గాలి పోచమ్మ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న అమీన్పూర్ మాజీ సర్పంచ్ మరియు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ గౌడ్, రాజు, గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పెద్దమ్మ గుడి గ్రామస్తులు, సాయికుమార్, అశోక్, శివ, నర్సింలు, వంశీ, శంకరయ్య, నరేందర్, సంఘం సభ్యులు తదిరులు పాల్గొన్నారు.