సిద్దిపేట:జనం సాక్షి (మార్చి 29)మా గ్రామం ప్రక్కన ఉన్నటువంటి రాఘవాపుర్. నారాయణరావుపేట. గోపులాపూర్ .లక్ష్మిదేవిపల్లి చెరువులు నిండి పంటలు పండుతున్నాయి ఆ యొక్క గ్రామాలకు, ఇప్పుడు మా చెరువు ప్రక్కన ఉన్నటువంటి కెనాల్ కాలువ ద్వారా ఇతర గ్రామాలకు వెళ్తున్నాయి కానీ మా చెరువు లోకి మాత్రం నీళ్ళు రావడం లేదు మరియు ఆ కాలువ ప్రక్కన ఉన్నటువంటి జాగా రైతులు మా యొక్క వరి పొలం పాడావుతుందని నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే ఈ చెరువు నిండితే చెరువు క్రింద ఉన్నటువంటి పొలాలు కానీ అలాగే ఊరు చివరన ఉన్నాటివంటి అడ్డమత్తడి నిండినటైతే చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు అందించినవాళ్ళమౌతము. దయచేసి ఇప్పటికైనా మన గ్రామ పల్లెకుంటా చెరువులోనికి నీళ్లు తీసుకురావడానికి గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు గాని గ్రామ పెద్దలు గాని తక్షణమే చొరవ తీసుకుని చెరువు ని నింపావలసిందిగా కోరిచున్నారు. కొదాది రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
పెద్దలింగారెడ్డిపల్లి యొక్క ప్రధాన చెరువు.




