Wednesday, 4 November 2026

పెనుబల్లి లో బి ఆర్ ఎస్ అత్మీయ సమ్మేళన సభకు రావాలని  ప్రచారం

 

 

 

 

 

 

పెనుబల్లి, ఏప్రిల్ 10(జనం సాక్షి)పెనుబల్లి గ్రామంలో కోటగిరి సుధాకర్ బాబు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తల తొ కలిసి సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభకు తరలి రావాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు, సత్తుపల్లి శాసనసభ్యులు ఆదేశానుసారం ఈనెల 12వ మండలపాడులో జరగబోయే  ఆత్మీయ సమ్మేళన సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు,పెనుబల్లి గ్రామంలో ఇంటింటి కితిరుగుతూ ఆహ్వాన పత్రిక ను  ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కరపత్రాలు ఇంటింటికి అందజేశారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల పార్టీ   అధ్యక్షులు కనగాల వెంకటరావు,గ్రామ సర్పంచ్ తేజవాత్ తావు నాయక్, బొర్రా వెంకటేశ్వర్లు, మల్లెల సతీష్,పా నెం నాగేశ్వరరావు, జినుగు ప్రేమానందం, జిల్లెల ఎర్ర బ్బా   యిలు, గోదా లక్ష్మా రావు, పొట్లపల్లి నాగప్రసాద్,  కోటగిరి యువసేన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.