పేదలకు అండగా కెఎస్అర్ ట్రస్ట్
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామం, నిరుపేద కుటుంబానికి చెందిన కావాలి సందీప్ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.దాని కారణంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నాడు ..ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలియడం తో నేడు ఊటుపల్లి గ్రామంలో కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి సందీప్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్తితులు అడిగి తెలుసుకొని, కుటుంబానికి మనోధైర్యాన్ని నింపుతూ 10,000/- ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో ఊటుపల్లి సర్పంచ్ మామిల్ల నర్సింహులు ,చాపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, గొడుగొనిపల్లి సర్పంచ్ అమృత ఆంజనేయులు,మైలారం నర్సింహులు,గోపాల్ ,నరేష్, తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.
పేదలకు అండగా కెఎస్అర్ ట్రస్ట్




