Wednesday, 4 November 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన చాకలి సాయికుమార్ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి ప్రమాదవశాత్తూ మరణించాడు.ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలియడం తో నేడు ఊటుపల్లి గ్రామంలో కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపుతూ, వారి కుటుంబానికి 10,000/-వేల ఆర్థిక సాయం అందించారు . ఈ కార్యక్రమంలో వుటువల్లి సర్పంచ్ మామిల్ల నర్సింహులు ,రాజేందర్, చాపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్,గొడుగొనిపల్లి సర్పంచ్ అమృత ఆంజనేయులు,మైలారం నర్సింహులు, గోపాల్ ,నరేష్, తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.