బచ్చన్నపెట మే 17 (జనం సాక్షి) మండలంలొని గొపాల్ నగర్ సర్వెనంబర్ 174 లొ గొపాల్ నగర్ ఇండ్లు లెని నిరుపెదలకు డబుల్ బెడ్ రుం ఇండ్లు కట్టి ఇవ్వలని సి పి ఎం మండల కమిటి అద్వర్యంలొ స్తానిక మండల తహసిల్దార్ వినయ లత గారికి వనతి పత్రం ఇవ్వడం జరిగిందని. సిపిఎం మండల కార్యదర్శి
బెల్లంకొండ వెంకటేష్ తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతు. 174 నంబరు ప్రబుత్వ భుమిలొ గొపాల్ నగర్ ఇండ్లు లెని నిరుపెదలకు డబుల్ బెడ్ రుం ఇండ్లు కట్టిఇవ్వాలని కొరారు లెని యెడల సి పి ఎం పార్టి అద్వరయంలొ గుడిసెలు వెసి ఫెదలకుఅందిస్తామని అన్నారు ఈకార్యక్రమంలొ రామల్ల అషొక్ కల్లెం రమెష్ కడకంచి బాలరాజు గంగరబొయిన బుచ్చవ్వ కల్లెం షైలజ టి యాదగిరి నరెష్ రాజవ్వ మణెమ్మ ఎల్లమ్మ గొపాల్ నగర్ ప్రజలు పాల్గొన్నారు




