బుధవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన నస్పూర్ పట్టణ బిజెపి 255 బూత్ అధ్యక్షులు కర్న రణధీర్ పార్థీవ దేహానికి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పూలమాల వేసి నివాళి అర్పించి అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది.