…. రైతు బందు జనగామ జిల్లా అధ్యక్షులు. ఇర్రి రమణారెడ్డి
బచ్చన్నపేట జనవరి 17 (జనం సాక్షి) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా లేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు భారతదేశమంతటా విస్తరింప చేద్దామని ఉద్దేశంతోనే బి ఆర్ ఎస్ పార్టీ పుట్టిందని భారతదేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. మంగళవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులైన
కొన్నే గ్రామనికి చెందిన స్థానిక ఎంపీటీసీ మల్గా సిద్ధి రాములు (96000) , లక్ష్మి గారికి (52000) , పోచన్నపేట గ్రామానికి చెందిన జుల కమలమ్మ గారికి (56000) , రామ లక్ష్మారెడ్డి గారికి (11000) , ఇటికాల పెళ్లి గ్రామానికి చెందిన పద్మ గారికి (60000) , రావుల కృష్ణారెడ్డి గారికి (18000) , చిన్నారామచర్ల గ్రామానికి చెందిన నిమ్మ హరీష్ గారికి (28000) , కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీలత గారికి (60000) , బండనగరం గ్రామానికి చెందిన శివరాత్రి యాదలక్ష్మి గారికి (12000) , సాల్వాపూర్ గ్రామానికి చెందిన నరసయ్య గారికి (58000) జరిగిందన్నారు
★*ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గిరబోయిన అంజయ్య , ఎంపిటిసి ల ఫోరం మండల అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ , బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి , మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ షబ్బీర్ అహ్మద్ , కొన్నే గ్రామ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్ , మల్లవరం వెంకటేశ్వరరెడ్డి , మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్ , జిల్లా సందీప్ కుమార్ సోషల్ మీడియా మండల కన్వీనర్ పడిగెల కర్ణాకర్ రెడ్డి , బొమ్మెన సందీప్ గౌడ్ , మమిడాల ఐలయ్య , గందమల్ల ఇస్తారి , గుర్రాల అనిల్ రెడ్డి , బండ నరేష్ , కరే సురేష్ తదితరులు ఉన్నారు




