Thursday, 5 November 2026

పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం..డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- మండల పరిధిలోని చండుర్ గ్రామానికీ చందిన నిరు ఫేధకుటుంబం అయినా మొల్ల రిహాన భర్త కీర్తి శేషులు మొల్ల హజ్జు వీరి కూతురు వివాహానికి ఆర్తిక సహాయంగా నేనున్నానంటూ పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా నగదు రూ.5000=00 రూపాయలు అందజేయడం జరిగింది రిహానా కుటుంబానికి తనవంతుగా కొంత సహాయం చేయడం జరిగింది వారి కుటుంబంపై ఆభగవంతుని కృప ఎల్లవేళలా ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు