*పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసానిస్తూ కార్పొరేట్ వైద్యం అందించే ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో, వికారాబాద్ మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు 5,60,000 ఐదు లక్షల అరవై వేలువిలువ గల 17 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్ మున్సిపల్ కౌన్సిలర్లు గోపాల్ ముదిరాజ్ అనంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.