విశాఖ: సీలేరు వద్ద ఈ ఉదయం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు.