రఘునాథ పాలెం జనవరి 05 జనం సాక్షి
పే బ్యాక్ టు ది సొసైటీ సభ్యులు ఖమ్మం శాన్వి హాస్పిటల్ డా శివకృష్ణ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో జరిగే 44 వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్స్ హ్యాండ్ బాల్ జూనియర్ గర్ల్స్ టోర్నమెంట్ లో భాగంగా, జిల్లా హ్యాండ్ భాల్ టీం కు మరియు కోచ్ లకు టీ షర్ట్స్ ని స్పాన్సర్ చేశారు. జిల్లా హ్యాండ్ భాల్ టీం & కోచ్ వి మోహన్ మొ గు వారితో గ్రౌండ్ లో డా శివకృష్ణ. ఈ టోర్నమెంట్ ను జిల్లా గౌరవ రవాణా శాఖమాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించానున్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సంఘం నాయకులు తదితరులు పాల్గొంటారు
పే బ్యాక్ టు ది సొసైటీ సభ్యులు ఖమ్మం శాన్వి హాస్పిటల్ డా శివకృష్ణ ఖమ్మం




