Tuesday, 3 November 2026

పే బ్యాక్ టు ది సొసైటీ & సవ్వడి సెల్ పాయింట్ వారి క్యాలండర్లు ఆవిష్కరించిన

పే బ్యాక్ టు ది సొసైటీ & సవ్వడి సెల్ పాయింట్ వారి క్యాలండర్లు ఆవిష్కరించిన

రఘునాథ పాలెం జనవరి 02 జనం సాక్షి

ముఖ్య అతిధులు ఎలక్ట్రికల్ డి ఇ నాగేశ్వర్ రావు,
తహశీల్ధార్ డి పుల్లయ్య, డా. స్వర్ణ కుమారి, డా. కిరణ్ కుమార్ లు.

కేక్ కట్ చేస్తునున్నా డి పుల్లయ్య తహసీల్ ద్దార్

మెడిసిటీ మెడికల్ కాలేజి లో, మెడిసిన్ సీట్ సాధించిన పి. హర్షిత పేరెంట్స్ రత్నాకర్ శకుంతల దంపతులను సన్మానిస్తున్న ప్రముఖ డా. గుదిగొండ కిరణ్ కుమార్, డా. స్వర్ణకుమారి, సొసైటీ స్థాపక సభ్యులు లక్ష్మణ్ రావు, కనకయ్య, డా శివకృష్ణ, సి ఐ పొశెట్టి మోహన్ రావు, సాయిబాబు, కృష్ణ తదితరులు ,

ముఖ్య అతిధులకు, హర్షిత పేరెంట్స్ కు “ఈ ప్రపంచాన్ని/దేశాన్ని మార్చాలంటే అత్యంత శక్తీవంతమైన ఆయుధం చదువు ఒక్కటే!! డా బి ఆర్ అంబెడ్కర్ క్వటేషన్ తో ఉన్న మేమేంటోస్ ని బహుకరించిన పే బ్యాక్ సొసైటీ

జంగం లక్ష్మ్మన్ రావు, చిలకబత్తిన కనకయ్య లకు ముఖ్య అతిధులు, హాస్పిటల్ యాజమాన్యం డి ఇ, చి హెచ్ నాగేశ్వర్ రావు, తహసీల్ధర్ డి పుల్లయ్య, డా కిరణ్ కుమార్, డా స్వర్ణ కుమారి, సి ఐ పోశెట్టి తదితరులు సన్మానం. ఈ కార్యక్రమంలో పలువురు హాస్పిటల్ సిబ్బంది సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు