Monday, 2 November 2026

పొగ రాయుళ్లకు షాక్..

మీరు పొగ రాయుళ్లా…మీ జేబుకు చిల్లు పడనుంది. ఎందుకంటే అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పొగాకు ధరలను పెంచేశారు. సిగరేట్..గుట్కా..పాన్ మసాల ధరలు మరింత పెరగనున్నాయి..చిప్స్, కూల్డ్రింక్స్ ధరలు తగ్గనున్నాయి. చెప్పులు, షూల ధరలు తగ్గించారు. అయితే వెయ్యి రూపాయలపైన ఉన్న షూలపై ఆరు శాతం పన్ను విధించారు. వాటర్ బాటిల్ ధర ఇంకా పెరగనుంది. ప్లాస్టిక్ వస్తువులపై కూడా ఎక్సైజ్ డ్యూటీ పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *